నాని కొత్త సినిమాలో అదితి రావు హైదరి ?

నాని కొత్త సినిమాలో అదితి రావు హైదరి

నాని కొత్త సినిమాలో అదితి రావు హైదరి ?

ఈ వేసవిలో ‘జెర్సీ’ సినిమాతో అలరించబోతున్న మన యంగ్ హీరో నాని. తన మరో చిత్రం ‘గ్యాంగ్ లీడర్’ను ఇటివలే పట్టలేక్కించాడు.

అటు జెర్సీ సినిమాతోనూ ఇటు విక్రం కే కుమార్ దర్శకత్వంలోని గ్యాంగ్ లీడర్ తో ఫుల్ బిజీ అయిన నాని తన తరువాతి చిత్రాన్నీ కూడా ఇప్పటికే ఖరారు చేసారు.

మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో ఆ చిత్రం తెరకేక్కబోతుంది. 

ముల్తిస్తార్రెర్ సినిమాగా తెరేకేక్కబోతున్న ఈ చిత్రం లో నాని సరసన ‘అదితి రావు హైదరి‘ నటించబోతున్నట్లు సమాచారం.

మోహనకృష్ణ రూపొందించిన ‘సమ్మోహనం’ చిత్రం లో అడితినే కథానాయికగా నటించింది.ఆ చిత్రంలో ఆమే అందం, అభినయం, అందరిని ఆకట్టుకుంది.

బహుశ అందుకే నెమో తనని మరోసారి ఎంపిక చేసినట్టు ఉన్నారు ఇ చిత్రానికి.

 

 

 

 

Musuru Short Film Telugu
About Filmyhut 2892 Articles
The one-stop destination for Indian Cinema Info