మరో హారర్ చిత్రంతో అలరించబోతున్న సిద్ధార్థ్

మహారర్ చిత్రంతో అలరించబోతున్న సిద్ధార్థ్రో 

బొమ్మరిల్లు , కొంచెం ఇష్టం కొంచెం కష్టం సినిమాలతో లవర్ బాయ్ ఇమేజ్ సాధించుకున్న సిద్ధార్థ్ , గృహం చిత్రంతో తన పంధాను మార్చుకున్నాడు.

2017 లో విడుదలయిన ఈ చిత్రం గణవిజయం సాధించగా, ఎంతో కాలం నుండి హిట్ కోసం ఎదురుచూస్తున్న సిద్ధార్థ్ కు కొంత ఉరటనిచింది. కాగా ఈ చిత్రం విజయవంతం కావడంతో సిద్ధార్థ్ మరోసారి ప్రేక్షకుల్ని భయపెట్టాలని చూస్తున్నాడు.

వివరాలోకి వెళ్తే, గృహం తరువాత సిద్ధార్థ్ నటించిన తదుపరి చిత్రం ‘వదలడు’ రిలీజ్కు సిద్ధాంగానున్నది, 

మరో హారర్ చిత్రంతో అలరించబోతున్న సిద్ధార్థ్

సాయి శేఖర్ దర్శకత్వంలో, కాథరిన్ త్రేస కథానాయికగా నటించిన ఇ చిత్రం అక్టోబర్ 11న విడుదలకానుంది.

ఈ చిత్రం కూడా హారర్ నేపధ్యంలో సాగే ప్రేమకథ అని,  సిద్ధార్థ్, కాథరిన్ మధ్య ప్రేమ సన్నివేశాలు చాలా వినూత్నంగా ఉంటాయి అని చిత్ర నిర్మాతలు తెలిపారు.

 తమన్ ఇ చిత్రానికి సంగీతం అందించిగా, కబీర్ సింగ్, నరేన్, మధు సుధన్ రావు , సతీష్, తదితరులు నటించారు.

 

 

Musuru Short Film Telugu
About Filmyhut 2932 Articles
The one-stop destination for Indian Cinema Info