రామ్ రెడ్ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

రామ్ రెడ్ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

రామ్ రెడ్ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

ఇస్మర్ట్ శంకర్ లాంటి ఘనవిజయం తరువాత రామ్ నటించబోయే తరువాతి  సినిమా పై ప్రేక్షకుల్లో బాగా ఆసక్తి  నెలకొంది, ఇస్మర్ట్ శంకర్ లాంటి మాస్ సినిమా తరువాత తను ఎలాంటి సినిమా చేస్తాడన్నా సందేహానికి ఇరోజుతో ముగింపు పండింది.

రామ్ తన నెక్స్ట్ సినిమా ” రెడ్ ” అని కిశోరే తిరుమల దర్శకత్వంలో ఉండబోతుంది అని సినిమా యొక్క ఆఫిసిఅల్ పోస్టర్ రిలీజ్ చేస్తూ తన సోషల్ మీడియా అకౌంట్ లో అనౌన్స్ చేసారు.

నిన్న ఉదయం పూజ కార్యక్రమలోతో సినిమా బరిగా మొదలైంది , మీడియా తో మాట్లాడుతూ సినిమాని గుర్చిన మరిన్ని విషయాలు ఇలా తెలుపుకున్నారు.

కిషోర్ తిరుమల గారితో ఇది న మూడో సినిమా , సినిమా ఇరోజే మొదలైంది కాబట్టి దిని గురించి ఎక్కువ విషయాలు చెప్పలేను, కానీ ఈ సినిమా న పాత సినిమాల కంటే కొంచం భిన్నంగా ఉండపోతుంది .

నా కెరీర్లో మొదటి సరి నేను ఒక థ్రిల్లర్ సినిమా చేయబోతున్నాను, దానికి నాకు చాలా ఆసక్తిగా ఉంది, ఇస్మర్ట్ శంకర్ తరువత నెక్స్ట్ సినిమా అప్డేట్ ఇవ్వడానికి చాలా లేట్ అయింది అన్నారు, 

మేము డైరెక్ట్ సినిమాని అనౌన్స్ చేయకుండా ఒక ప్రీ ప్లాన్తో కంప్లీట్ ప్రీ-ప్రొడక్షన్ వర్క్ అనుకోను, నా లుక్ మరియు  టైటిల్ ఫిక్స్ చేసుకొని వద్దాం అనుకున్నాం అందుకే లేట్ అయ్యింది.

రామ్ రెడ్ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

ఇక లేట్ అవ్వకుండా ఇ సినిమాని త్వరగా మీ ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తాం , ఈ సినిమా రెగులర్ షూటింగ్ నవంబర్ 16 వ తేది నుండి మొదలు కానుంది మరియు సినిమాని ఏప్రిల్ 9 2020 లో రిలీజ్ చేస్తున్నాం.

నివేత పెతురాజ్ , మాళవిక శర్మ హీరోయిన్ లూ గ నటించగా , మణి శర్మ సంగీతాన్ని అందిస్తున్నారు .

 

Musuru Short Film Telugu
About Filmyhut 2892 Articles
The one-stop destination for Indian Cinema Info