సీతా విడుదల వాయిదపడినట్టే?

సీతా విడుదల వాయిదపడినట్టే?

కాజల్ అగర్వాల్ , బెల్లంకొండ సాయి శ్రీనివాస్ జంటగా నటించిన తాజా చిత్రం ‘సీతా’ విడుదల వాయిదపడినట్టే  కనిపిస్తోంది!

ఈ నెల 25న విడుదల కావాల్సిన ఈ చిత్రానికి ఈ పాటికే ప్రమోషన్ ఉపందుకోవాలి, కానీ సీతా టీం మాత్రం చడి చప్పుడూ లేదు.

సినిమా విడుదల  కాబోయే పది రోజుల ముందే మూవీ ప్రమోషన్స స్టార్ట్ అయిపోయి ఉండాలి, కానీ ఇంతవరకు సీతా టీం నుంచి ఏ అప్డేట్ లేదు.

దినిబట్టి చూస్తే సీతా మూవీ ఏప్రిల్ 25న విడుదల అవ్వదు అని కరరుయిపోయింది

అదే కాకుండా ఏప్రిల్ 26న అవెంజేర్స్ ఎండ్ గేమ్ బారి స్థాయిలో రిలీజ్ అవుతుండడంతో  మరియు జెర్సీ , కంచన్ ౩ చిత్రాలు కూడా హిట్ టాక్తో సందడిచేస్తునందు  వల్ల థియేటర్స్ దొరకడం లేదు అనే వార్త కూడా ప్రచారం అవుతుంది.

ఇదే  కారణం వల్ల సీతా రిలీజ్ వాయిదాపడింది మరియు వచ్చే నెల 16వ తేదిన ఈ చిత్రం విదుల అవుతుంది అనే టాక్ కూడా సోషల్ మీడియాలో వినిపిస్తుంది.

డైరెక్టర్ తేజ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్నీ AK ఎంటర్టైన్మెంట్’s బ్యానర్పై అనిల్ సుంకర నిర్మిస్తున్నారు.

మన్నార చోప్రా , సోను సూద్ ఈ చిత్రంలో ముక్యపత్రలో నటిస్తుండగా అనుప్ రుబెన్ ఈ చిత్రానికి సంగిత దర్శకత్వం వహించారు.

 

 

 

 

[ratemypost]

 

Musuru Short Film Telugu
About Filmyhut 2932 Articles
The one-stop destination for Indian Cinema Info