సుబ్రమణ్యపురం ట్రైలర్ విడుదల తేది ఖరారు

సుబ్రమణ్యపురం ట్రైలర్ విడుదల తేది ఖరారు

హీరో సుమంత్ నటించిన 25 వ చిత్రం ‘సుబ్రమణ్యపురం’ ట్రైలర్ విడుదల తేది ఖరారు అయింది. ఇ చిత్ర నిర్మాతలు ఈ చిత్రం యొక్క ట్రైలర్ ను ఇ నెల 21 వ తేదిన రాత్రి 7 గంటలకు విడుదల చేయనున్నారు.

సుబ్రమణ్యపురం ట్రైలర్ విడుదల తేది ఖరారు

విభిన్నమైన కాన్సెప్ట్ తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు సంతోష్ తెరకెక్కిస్తున్నారు! ఈ చిత్రం లో సుమంత్ ఒక నాస్తికుడు గా, దేవాలయాల మిధ పరిశోధన చేసే పాత్రలో కనబడనున్నాడు .

బీరం సుధాకర్ నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 7 న విడుదలక్కు సిద్ధమవుతుంది! అమీ తుమి ఫేం ఈశ రెబ్బ ఈ చిత్ర  కథానాయికగా నటించింది.

 

 

Musuru Short Film Telugu
About Filmyhut 2932 Articles
The one-stop destination for Indian Cinema Info