Birthday Special: Best Movies of Prabhas

Birthday Special: Best Movies of Prabhas ప్రభాస్,
Birthday Special: Best Movies of Prabhas ప్రభాస్,

Birthday Special: Best Movies of Prabhas

 

ప్రభాస్, పూర్తి పేరు వెంకట సత్యనారాయణ ప్రభాస్ రాజు ఉప్పలపాటి, ఫాన్స్ ముద్దుగా పిలుచుకునే పేరు ‘డార్లింగ్’ మరియు ‘యంగ్ రెబెల్ స్టార్’. 1979 అక్టోబర్ 23న మద్రాస్ తమిళ్ నాడులో జన్మించి, 2002 లో ఈశ్వర్ అనే సినిమాతో తన సినీ ప్రస్థానం మొదలు పెట్టి ఇవల ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందినా కళాకారుడిగా తన ఉనికిని చాటుకున్న మన యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్  పుట్టిన రోజు సందర్బంగా తను  నటించిన చిత్రాలలోని కొన్ని ది బెస్ట్ చిత్రాలు తనని ప్రజలకు చెరువుగా చేసిన కొన్ని బెస్ట్ మూవీస్ వివరాలను చూదం.

 

1: Varsham (వర్షం)

Birthday Special: Best Movies of Prabhas
Varsham

ప్రభాస్ మూడో సినిమా, ఇప్పటికి ఫాన్స్ మదిలో నిలిచిపోయిన సినిమా, వర్షం పైన ఇష్టం ని పెంచిని సినిమా, ప్రభాస్ మాతురేడ్ ఆక్టింగ్ త్రిష‘స క్యూట్ పెర్ఫార్మన్స్ తో ఇ సినిమా 2004లో గణ విజయం సాదించింది .

 

2: Chatrapathi (చత్రపతి)

Birthday Special: Best Movies of Prabhas
Chatrapathi

ప్రభాస్ మాస్ స్టామిన ని పెంచిన సినిమా

 

౩: Darling (డార్లింగ్)

Birthday Special: Best Movies of Prabhas
Darling

ప్రభాస్ డార్లింగ్ అనే పదాన్ని మరి కొంచం దగ్గర చేసిన సినిమా

 

4: Mr. Perfect (Mr.పర్ఫెక్ట్)
Birthday Special: Best Movies of Prabhas
Mr Perfect

5: Mirchi (మిర్చి)

Birthday Special: Best Movies of Prabhas
Mirchi

ఫార్మల్ లుక్ తో అమ్మాయిలని, మాస్ ఆక్షన్ తో అబ్బాయిలని అక్కట్టుకున చిత్రం, ప్రభాస్ కెరీర్ లో వన్ అఫ్ ది బెస్ట్ మూవీ

 

6: Bahubali (బాహుబలి)

Birthday Special: Best Movies of Prabhas
Bahubali

తెలుగు సినిమా అంటే ఏంటో ప్రపంచానికి చాటి చెప్పిన చిత్రం, ప్రభాస్ ఆక్టింగ్ తో దాన్ని ప్రజలకు మరింత దగ్గర చేసిన చిత్రం. ఒక్క చిత్రం తో నేషన్ వైడ్ స్టార్ అయిపోయిన ప్రభాస్, మొదటి సరి ఒక సౌత్  హీరో కి Madam Tussauds museum లో మైనపు విగ్రహం ఏర్పాటు చేసే గణత మన ప్రభాస్కే దక్కింది. ఈలాంటి అద్బుతమైన గౌరవన్ని సందించిన మొదటి సౌత్ హీరో గా ప్రభాస్ నిలిచిపోతాడు. ఇలాంటి మరెన్నో విజయాలను ప్రభాస్ అందుకోవలిని కోరుకుంటూ ఇ పోస్ట్ ప్రభాస్ కి dedicate చేస్తున్నాం.

 

మీకు నచిన ప్రభాస్ సినిమాలను కామెంట్ బాక్స్ లో తెలుపండి.

 

 

Musuru Short Film Telugu
About Filmyhut 2872 Articles
The one-stop destination for Indian Cinema Info