ఇలయ తలపతి విజయ్ ‘సర్కార్’ తెలుగు వెర్షన్ విడుదల తేది కారరు
Spread the love

ఇలయ తలపతి విజయ్ ‘సర్కార్’ తెలుగు వెర్షన్ విడుదల తేది కారరు.

 

తమిళ్ సూపర్ స్టార్ విజయ్ నటించిన 63వ చిత్రం ‘సర్కార్‘ తెలుగు వెర్షన్ విడుదాల తేది కరారు అయింది. తమిళ్ ప్రముక దర్శకుడు AR ముర్గాదస్స్ దర్శకత్వం వహించిన ఈ  పొలిటికల్ డ్రామా చిత్రం నవంబర్ 6 న దీవాలి కానుకగా మన ముందుకు రాబోతుంది. సర్కార్ మూవీ తమిళ్ వెర్షన్ కూడా అదే రోజు విడుదల కానుంది.

ప్రముక తెలుగు నిర్మాత అశోక్ వల్లభనేని ఈ  చిత్రం తెలుగు హక్కులను ధకించుకున్నారు, మహానటి చిత్రంతో అక్కట్టుకున మలయాళం బ్యూటీ కీర్తి సురేష్ ఈ చిత్రం లో ప్రధాన కధానాయికగా నటించింది మరియు శరత్ కుమార్ కూతురు వరలక్ష్మి శరత్కుమార్ ఈ చిత్రం లో ఒక ప్రముక పాత్రలో కనపడనుంది.

ఆస్కార్ విన్నర్ AR రహేమన్ ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం వహించారు. సన్ పిక్చర్స్ కళానిధి మారన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. విజయ్ మరియు ముర్గాదస్స్ కలయికలో దీవాలి కనుకుగా వస్తున్న ఈ చిత్రంపై బారి అంచనాలు నెలకొన్నాయి.

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

HTML Snippets Powered By : XYZScripts.com