నవంబర్ లో మొదలు కానున్న వెంకి మామ షూటింగ్ No ratings yet.

0 Comment


Spread the love

నవంబర్ లో మొదలు కానున్న వెంకి మామ షూటింగ్

మామ అల్లుడు విక్టరీ వెంకటేష్ మరియు యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య కలయికలో ‘వెంకి మామ’ అనే చిత్రం తెరకెక్కనున్న విషయం అందరికి తెలిసిందే.

కాగా తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం షూటింగ్ నవంబర్ 12వ తేది నుండి మొదలు కానుంది అన్న వార్త వినిపిస్తుంది.

జై లవ కుస చిత్ర దర్శకుడు బాబీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, సురేష్ బాబు, కోన వెంకట్ మరియు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా  ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

మామ అల్లుడ్లకు జోడిగా చిత్రం లో రాకుల్ ప్రీత్ సింగ్ మరియు బాలీవుడ్ బ్యూటీ హుమా కురెశి హీరోయిన్ లు గా నటించనున్నారు.

 

 

 

 

 

Was this article helpful?

0 0
[ratemypost]

Rate this article?

Tags: , , , , ,