నాచురల్ స్టార్ నాని కొత్త చిత్రం ‘జెర్సీ’ షూటింగ్ మొదలైంది

నాచురల్ స్టార్ నాని కొత్త చిత్రం 'జెర్సీ' షూటింగ్ మొదలైంది 1
నాచురల్ స్టార్ నాని కొత్త చిత్రం 'జెర్సీ' షూటింగ్ మొదలైంది 1

నాచురల్ స్టార్ నాని కొత్త చిత్రం ‘జెర్సీ’ షూటింగ్ మొదలైంది

వరసగా అటు బిగ్ బాస్ షూటింగ్ మరియు దేవదాస్ షూటింగ్ తో అలసి పోయిన నాని కొద్ది రోజులు విశ్రాంతి తరవాత తన తరువాతి చిత్రం ‘జెర్సీ‘ షూటింగ్ ను ఇవాలే గనంగా పూజ కార్యక్రమాలతో ప్రారంభించారు. మాటల మంత్రికుడు త్రివిక్రమ్ మొదటి క్లాప్ కొట్టి ఈ చిత్రాన్ని ప్రారంభించారు .

నాచురల్ స్టార్ నని కొత్త చిత్రం 'జెర్సీ' షూటింగ్ మొదలైంది
నాచురల్ స్టార్ నాని  కొత్త చిత్రం ‘జెర్సీ’ షూటింగ్ మొదలైంది

సుమంత్ ‘మల్లి రవ’ చిత్రంతో ఆడియన్స్ ను ఆకట్టుకున్న దర్శకుడు గౌతమ్ తిన్ననురి ఈ  చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా , సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రొడ్యూసర్ వంశి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

కన్నడ బ్యూటీ శ్రద్ధ శ్రీనాద్ ఈ చిత్రంలో కథానాయికగా నటించగా, తమిళ యువ సంగీత కెరటం అనిరుద్ రవిచంద్రన్ ఈ చిత్రానికి భానిలు అందిస్తున్నారు. రేపటి నుండి ఈ చిత్రం యొక్క రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టనున్నారు.